Wednesday, March 5Thank you for visiting

Tag: Delhi Chief Minister

Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

National
Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. కొత్త బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోపాటు అనేక మంది సీనియర్ నేత‌లు హాజరవుతారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేఖా గుప్తా (Rekha Gupta) దేశ రాజధానికి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. బిజెపి శాసనసభా పార్టీ సమావేశంలో ఆమెను ఢిల్లీ అసెంబ్లీలో సభానా...
Exit mobile version