Tuesday, March 4Thank you for visiting

Tag: degree

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Career
Bank Jobs | డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ సంప్రందించి ద్వారా ఆన్‌లైన్ లై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల‌ను 16 నవంబర్ 202 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. . పోస్టు పేరు, ఖాళీలు: ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) - 1000 విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల...
Exit mobile version