Thursday, March 13Thank you for visiting

Tag: DDA

Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

Crime, National
Demolition Drive : ఉత్తరప్రదేశ్‌కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ ఫామ్ హౌస్‌ విలువ సుమారు రూ.400 కోట్ల కంటే పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాంటీ చద్దా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ ఫామ్‌హౌజ్‌ను నిర్మించినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో బుల్ డోజ‌ర్ తో వ‌చ్చి ఫామ్‌హౌస్‌ ను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌజ్‌ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ చద్దా ఆక్ర‌మ‌ణ‌లో ఉంది. ఈ ఫామ్‌హౌస్ లోనే గతంలో పాంటీ చద్దా, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ గ‌ర్ష‌ణ‌ప‌డి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరి మ‌ధ్య‌ గొడవ తీవ్ర‌మై హర్దీప్‌ తన అన్న అయిన‌ పాంటీ చద్దాను తుపాకీతో కాల్చి...
Exit mobile version