Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Current Bill Payment

Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..
Telangana

Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..

Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది సర్కారు. ఈ ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka) సోమ‌వారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలందిచేందుకు అంబులెన్స్ మాదిరిగా  ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చిన‌ట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించేందుకు  అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను తీసుకువచ్చారు. ఇవి 24 గంటల పాటు సేవ‌లందిస్తాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 ట...
Telangana

TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..

Power Bills | తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు చెల్లించాలనేది తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చెల్లింపు TSSPDCL మొబైల్ యాప్ లేదా వారి అధికారిక వెబ్‌సైట్ తో చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు గతంలో Gpay,  Paytm, ఫోన్ పే .. వంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి విద్యుత్ బిల్లును చెల్లించేవారు. కానీ. తాజాగా ఆర్‌బీఐ ప్రకటనతో ఈ వెసులుబాటు వినియోగదారులకు అందుబాటులో లేకుండాపోయింది. TSSPDCL కూడా అటువంటి థర్డ్-పార్టీ యాప్‌ల నుండి బిల్లులను స్వీకరించడాన్ని నిలిపివేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇలా చెల్లించండి.. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు ...
Telangana

Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..

హైదరాబాద్: విద్యుత్ వినియోగ‌దారుల‌కు టీజీఎస్‌పీడీసీఎల్ కీల‌క సూచ‌న‌లు చేసింది. క‌రెంటు బిల్లులు చెల్లించేవారు ఆర్‌బిఐ ఆదేశాల మేర‌కు ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే ద్వారా క‌రెంటు బిల్లుల చెల్లింపుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. Current Bill Payment | తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ బిల్లులను బ్యాంకులు నిలిపివేయడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించ‌డం సాధ్య‌ప‌డ‌దు. అయితే, విద్యుత్ వినియోగ‌దారులు తమ క‌రెంటు బిల్లులను TGSPDCL వెబ్‌సైట్, లేదా దాని మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. TGSPDCL అధికారిక 'X' హ్యాండిల్ ద్వారా ఈ విష‌యాన్ని ప్రకటించింది. అలాగే వినియోగదారులు తమ బిల్లులను కంపెనీ బిల్లుల చెల్లింపు కేంద్రాల ద్వారా కూడా చెల్లించవచ్చు. ...
Exit mobile version