Wednesday, March 5Thank you for visiting

Tag: Credit Card

Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Telangana
Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్ ఐఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ లో iphone 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ కొస‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. ఈ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ ప్ర‌వేశ‌పెట్టింది. కస్టమర్లు ఈ ఫోన్ ను రూ. 20 వేల వరకు త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 89,900 ధరకు ప్రారంభించారు. అయితే, ఇప్పుడు దీని ధర రూ. 79,900కి తగ్గింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సంద‌ర్భంగా దీని ధ‌ర కేవలం రూ. 63,999 కి ప‌డిపోయింది. ఆఫర్ ఎలా పొందాలి? ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో చెల్లించినా రూ.1,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే Flipkart UPI లేదా ఇతర UP...
Exit mobile version