Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: CJI Justice Chandrachud

New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..
Trending News

New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..

CJI Justice Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్..  దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (New Criminal Justice) అమలులోకి రావడాన్ని ప్రశంసించారు. భారతదేశం పురోగమిస్తోంది అనడానికి ఇది "స్పష్టమైన సూచన" అని అన్నారు.  క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని అందుకు భారతదేశం కూడా సర్వన్నద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యాధారాల చట్టం (BSA) పై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ ఈ కీలక సదస్సును శనివారం నిర్వహించింది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క...
Exit mobile version