Tuesday, March 4Thank you for visiting

Tag: Central Armed Police Forces

CAPF Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన

Career
Indian Armed Forces : కేంద్ర సాయుధ బలగాలు, (CAPF Jobs) అస్సాం రైఫిల్స్‌ లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో  ఏకంగా లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. గత ఐదు సంవత్సరాల్లో సుమారు  71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు వంటి  కార‌ణాల‌తో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా అక్టోబర్‌ 30 నాటికి ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. సీఏపీఎఫ్‌, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు సీఆర్‌పీఎఫ్‌లో 33,730 సీఐఎస్‌ఎఫ్‌లో 31,782 బీఎస్‌ఎఫ్‌లో 12,808 ఐటీబీపీలో 9,861 ఎస్‌ఎస్‌బీలో 8,646 అస్సాం రైఫిల్స్‌లో 3377 పోస్టులు ఖాళీగా ఉన్న...
Exit mobile version