Wednesday, March 5Thank you for visiting

Tag: Business

Mudra loans | ముద్రా రుణాలపరిమితి పెంపు, షూరిటీ లేకుండానే.. రూ.20లక్షలు..

Business
Mudra loans | న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ రంగాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) కోసం ఇంతకు ముందు రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. కేంద్రం నిర్ణ‌యంపై సర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన ప‌థ‌కాన్ని ఏప్రిల్ 8, 2015న మోదీ ప్ర‌భుత్వం ప్రారంభించింది. కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల (Mudra loans ) వరకు సులువుగా రుణాలు అందించేదుకు ఈ పథకాన్ని అమ‌లు చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో 43 కోట్ల రుణాలను రూ.22.5 లక్...

Bengaluru Business Corridor | బెంగ‌ళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..

National
Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది. 21,000 కోట్ల భారీ భూసేకరణ వ్యయానికి సబ్సిడీ ఇవ్వడం ఈ చర్య లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.27,000 కోట్లు. పెరిఫెర‌ల్ రింగ్ రోడ్డు నగర శివారు చూట్టూ ఒక వ‌ల‌యంగా నిర్మంచ‌నున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శివారు ప్రాంతాల‌కు కనెక్టివిటీని మెరుగుపరిచేండం దీని లక్ష్యం. ఈ కారిడార్ 10 ప్రధాన జంక్షన్లు, 100 కి పైగా చిన్న కూడళ్ల మీదుగా సాగుతుంది. హేసరఘట్ట రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, వైట్‌ఫీల్డ్ రోడ్, చన్నసంద్ర రోడ్, హోసూర్ రోడ్ వంటి కీలక ప్రదేశాలలో వ్యూహాత్మకంగా 16 ఫ్లైఓవర్‌లను నిర్మించ‌నున్నారు. బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) పదేపదే ప్రాజెక్ట్ కోసం బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలమైంది....

Vande Metro | వందే మెట్రో రైలు కోచ్‌ల తయారీ కోసం దృఢ‌మైన‌ ఈ కంపెనీ నుంచే..

National
Vande Metro : భారతీయ రైల్వేల్లో వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని సృష్టించిన‌ విషయం తెలిసిందే.. ఈ రైళ్లు విజయవంతం కావడంతో  కొత్తగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, వందే భారత్ మెట్రో వేరియంట్లను తీసుకొస్తోంది ఇండియన్ రైల్వేస్.. అతి త్వరలోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తాజాగా వందేభారత్ మెట్రో రైళ్ల తయారీకి ప్రముఖ స్టీల్ కంపెనీ జిందాల్ (Jindal Stainless Ltd)  నుంచి 50 టన్నుల 21ఎల్ఎన్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ను సరఫరా చేసింది. జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ (JSL)  భారతీయ రైల్వేలోని  వందే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హై-ఎండ్ క్వాలిటీ స్టీల్‌ను సరఫరా చేసినట్లు మంగళవారం ప్రకటించింది. కంపెనీ 12 రైలు కోచ్‌ల కోసం సుమారు 50 టన్నుల 21LN గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించింది. భవిష్యత్తులో కూడా వందే మెట్రో రైలు సెట్‌లు లేదా అండర్‌ఫ్రేమ్‌ల కోసం ఈ హై-ఎండ్ గ్రేడ్‌ను ఉపయోగ...

LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..

Business
  LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్ర‌ధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్​ సిలిండర్​ ధరను రూ. 100 వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్లించారు. ఈ ఎల్​పీజీ సిలిండర్​ ధర తగ్గింపు వ‌ల్ల‌ ముఖ్యంగా పేద‌ మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు. LPG gas cylinder price మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఎల్​పీజీ సిలిండర్​ ధరను రూ. 100 తగ్గించాలని కేంద్రం నిర్ణ‌యించింది. తాజా నిర్ణ‌యం వ‌ల్ల‌ దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరమ‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్​ చేశారు మహిళల అభ్యున్నతి కోస‌మే ఈ నిర్ణయం తీసుకుందని ఆయ‌న పేర్కొన్నారు. వంట గ్యాస్​ మరింత చ‌వ‌క‌గా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలనే త‌మ లక్ష...

EPFO Joint Declaration: EPFO ​​జాయింట్ డిక్లరేషన్: ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో చూడండి

Business
EPFO Joint Declaration: EPFO జాయింట్ డిక్లరేషన్ జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ (JDF) అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొందుతున్న ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పత్రం. ఇది ఉద్యోగి PF ఖాతాలో పొరపాటున తప్పుగా నమోదయిన  సమాచారాన్ని అప్డేట్ చేయడానికి,  లేదా సరిదిద్దడానికి ఉద్యోగి, యజమాని సంతకం చేసి ప్రాంతీయ PF కమీషనర్‌కు సమర్పించాల్సిన ఉమ్మడి ఫారమ్. జాయింట్ డిక్లరేషన్ ఫారమ్  ప్రయోజనం ఏమిటి? EPF రికార్డులను అప్‌డేట్ చేయడంలో EPFO Joint Declaration కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఉద్యోగులు ఏదైనా తప్పులను సరిదిద్దడానికి లేదా పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు లేదా వారి EPF అకౌంట్ కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వారి వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడానికి వీలు ఉంటుంది. అదనంగా, ఇది తమ ఉద్యోగుల EPF రికార్డులలో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి యజమానులను అనుమతిస్తుంది. నియమాలకు అనుగుణంగా EPF ఖాతాలన...

Lava Blaze Curve 5G | త్వ‌రలో మేడిన్ ఇండియా.. లావా నుంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

Technology
  Lava Blaze Curve 5G స్మార్ట్ ఫోన్‌.. త్వరలో భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్.. ఫోన్‌కు ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు, కానీ లాంచ్ కు ముందే దాని ముఖ్య లక్షణాలు, ధర వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. Lava Blaze Curve 5G, MediaTek Dimensity 7050 SoCలో ప‌నిచేస్తుంద‌ని తెలిసింది. ఇది 8GB RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను క‌లిగి ఉంటుంది. లావా బ్లేజ్ 2 5G గత సంవత్సరం నవంబర్‌లో సేల్ అయింది. ఇది బ్లేజ్ సిరీస్‌లో తక్కువ ధ‌ర‌లోనే వ‌చ్చింది. ధర ఎంత ఉండొచ్చు..? Tipster Paras Guglani (@passionategeekz) X లో లావా బ్లేజ్ కర్వ్ 5G ధర భార‌త్ లో రూ. 16,000 నుంచి రూ. 19,000. మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఇది రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని చెబుతున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా ప‌నిచేస్తుంది. ఈ చిప్...
Exit mobile version