budget travel
visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు
visa free countries | వేసవి కాలం వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ (vacation) కోసం చాలా మంది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొందరైతే విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు, వీసా దరఖాస్తు ప్రక్రియ తరచుగా అడ్డంకిగా మారుతుంది. అయితే మీరు ఈ వేసవిలో వీసా లేకుండా సందర్శించే గలిగే అద్భుతమైన టూరిజం స్పాట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, బ్యాగులను సిద్ధం చేసుకోండి.. ఈ వేసవిలో భారతీయుల […]
