Friday, March 14Thank you for visiting

Tag: BSNL Recharge Plan

BSNL Recharge Plan | 5 నెలల వ్యాలిడిటీతో త‌క్కువ ధ‌ర‌లోనే రీఛార్జ్ ప్లాన్

Technology
BSNL Recharge Plan | పెరుగుతున్న టెలికాం ఛార్జీలతో ఇబ్బందులు ప‌డుతున్న వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL స‌రికొత్త అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇతర టెలికాం ప్లేయర్‌లు తమ ధరలను పెంచడంతో, ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు తక్కువ నెల‌వారీ ఖర్చు క‌లిగిన BSNL వైపు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో BSNL కూడా తాజా రీఛార్జ్ ప్లాన్ అందించింది. Rs.997 BSNL Recharge Plan : ప్రయోజనాలు BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 997. ఈ ప్లాన్ 160 రోజులు లేదా దాదాపు 5 నెలల వ్యాలిడిటీ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు రోజుకు 2GB డేటాను అందుకుంటారు. 160 రోజులలో మొత్తం 320GB డేటా. వినియోగదారులకు రోజుకు 100 SMSలు. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్...
Exit mobile version