Thursday, March 13Thank you for visiting

Tag: breakfast

Oats Benefits | ఓట్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు

Life Style
Oats Benefits | ప్రతిరోజు ఒకే త‌ర‌హా బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో విసిగిపోయి ఉన్నారా? ఆరోగ్యకరమైన టిఫిన్స్ కోసం కోసం చూస్తున్నారా? ఓట్స్ తో చేసిన అల్పాహారాలతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని మీ కు తెలుసా.. ? క్రీమీ వోట్స్ పాలతో మీ రోజును ప్రారంభించండి. ఇది మీకు గేమ్-ఛేంజర్‌గా మారుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం నుంచి మీరు ఎక్కువ కాలం నిండుగా ఉండేలా చేయడం వరకు, ఓట్స్ అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోండి. సమృద్ధిగా పోషకాలు: ఓట్స్ విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి), డైటరీ ఫైబర్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ మీ శ‌రీర ఆరోగ్యానికి ర‌క్ష‌ణ ఉంటాయి. అధిక మొత్తంలో ఫైబర్ ఓట్స్ కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అద్భుతమైన మూలం. ఈ రకమైన ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్...

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

Life Style
బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా తాజాగా హిమత్‌సింకా వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లసౌ సంచలన నిజాలు బయటపెట్టారు రేంవత్.. దీనిపై ఆయన ట్విట్లర్ లో మాట్లాడుతూ.. "భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!" హిమత్‌సింకా అన్నారు. "భారతదేశంలో రెండు రకాల రొట్టెలు (బ్రెడ్లు) ఉన్నాయి. ఒకటి మైదాతో చేసిన వైడ్ బ్రెడ్ (తెల్ల రొట్టె), రెండవ రకం గోధుమ.. మల్టీగ్రెయిన...
Exit mobile version