Saturday, March 1Thank you for visiting

Tag: Box Office Collection

Chhaava box office collection | ఛావా ప్రభంజనం.. రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు..

Entertainment
Chhaava box office collection | విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన చావా సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మరాఠా మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందించారు. తొలి రోజున ఈ సినిమా రూ.32 కోట్లకు పైగా వసూలు చేసింది. చావా ఇప్పుడు రెండు వారాల్లో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.  సాక్నిల్క్ ప్రకారం, ఈ చిత్రం బుధవారం రూ. 23 కోట్లు (ముందస్తు అంచనాలు) రాబట్టింది. దీని వలన భారతదేశంలో చావా నికర కలెక్షన్ రూ. 386.25 కోట్లు, స్థూల కలెక్షన్ రూ. 434.75 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా, ఈ చిత్రం రూ. 75 కోట్లు.. సినిమా మొత్తం కలెక్షన్ రూ. 509.75 కోట్లు.  "చావా రెండవ మంగళవారం [12వ రోజు] దాదాపు రూ. 20 కోట్లను వసూలు చేసింది. నిజానికి, మంగళవారం [12వ రోజు] సోమవారం [11వ రోజు]తో పోలిస్తే స్వల్పంగా వసూళ్లు పెరిగాయి. సాయంత్రం, ర...
Exit mobile version