Friday, March 14Thank you for visiting

Tag: Block money

Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్

Crime
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో  మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ చేయడానికి స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించారు. మాఫియాల ప్రభావాన్ని నిర్జీవం చేయడం.. వారి అక్రమ ఆదాయ ప్రవాహాన్ని ఆపడం ద్వారా వారిని ఆర్థికంగా బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మాఫియాలకు చెందిన ఆస్తులు, బినామీ ఆస్తులను గుర్తించి, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు పోలీసులు వాటిని అటాచ్ చేస్తారని అధికారులు తెలిపారు. భూ మాఫియాలపై ప్...
Exit mobile version