Thursday, March 6Thank you for visiting

Tag: Bengaluru Business Corridor

Bengaluru Business Corridor | బెంగ‌ళూరులో బిజినెస్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు.. వివరాలు ఇవే..

National
Bengaluru Business Corridor | కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరు బిజినెస్ కారిడార్ (BBC)గా రీబ్రాండ్ చేసిన ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) వెంట రియల్ ఎస్టేట్ వాణిజ్యపరమైన అభివృద్ధిని ప్రారంభించనుంది. 21,000 కోట్ల భారీ భూసేకరణ వ్యయానికి సబ్సిడీ ఇవ్వడం ఈ చర్య లక్ష్యం. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.27,000 కోట్లు. పెరిఫెర‌ల్ రింగ్ రోడ్డు నగర శివారు చూట్టూ ఒక వ‌ల‌యంగా నిర్మంచ‌నున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శివారు ప్రాంతాల‌కు కనెక్టివిటీని మెరుగుపరిచేండం దీని లక్ష్యం. ఈ కారిడార్ 10 ప్రధాన జంక్షన్లు, 100 కి పైగా చిన్న కూడళ్ల మీదుగా సాగుతుంది. హేసరఘట్ట రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, వైట్‌ఫీల్డ్ రోడ్, చన్నసంద్ర రోడ్, హోసూర్ రోడ్ వంటి కీలక ప్రదేశాలలో వ్యూహాత్మకంగా 16 ఫ్లైఓవర్‌లను నిర్మించ‌నున్నారు. బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) పదేపదే ప్రాజెక్ట్ కోసం బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలమైంది....
Exit mobile version