Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి
Bulls Fight in Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు భీకరంగా పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆ రెండు ఎద్దులూ తిరగబడ్డాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఉత్తరప్రదేశ్ సంభాల్ (Sambhal) జిల్లాలోని ఓ వీధిలో రెండు ఎద్దులు కొమ్ములతో కొట్లాడుకుంటున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులు జోక్యం చేసుకొని బారికేడ్ (Barricade)ల సాయంతో వాటి మధ్య ఫైటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆగ్రహించిన ఆ ఎద్దులు పోలీసులపైకి వేగంగా దూసుకెళ్లాయి. దీంతో వారు అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు. వాటి దాడి నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
उत्तर प्रदेश के संभल जिले में भिड़े दो आवारा सांड, वायरल हुआ वीडियो
बैरिकेडिंग अड़ाकर जब दोनों को अलग क...