Thursday, March 6Thank you for visiting

Tag: Bank holidays

Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!

National
Bank Holidays December 2024 : డిసెంబర్ 2024 లో ఏకంగా ప‌లు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవుల కార‌ణంగా 17 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం 2 శనివారాలు, 5 ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర సెలవులు, జాతీయ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో సాధారణంగా బ్యాంకులు మూసివుంటాయి. కాబట్టి, మీ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ప్లాన్ చేయడానికి ముందు, సెలవుల జాబితాను చెక్ చేసుకోండి. డిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవులు: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు ప్రాంతీయ సెలవులు కాకుండా, అన్ని బ్యాంకులు ఆదివారం, రెండ‌వ, నాల్గవ శనివారాలు RBI ఆదేశాల ప్రకారం మూసివేస్తారు. RBI వెబ్‌సైట్ ప్రకారం, అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారం ప్రభుత...

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Business
Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో సెలవులు జాబితా ప‌రిశీలించండి. Bank Holidays i...

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Business
Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు 4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ 7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా 8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం 13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్ 15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం 16 ఆగస్టు 2024 డి జ్యూర్ బదిలీ రోజు పాండిచ్చేరి 19 ఆగస్టు 2024 రక్షా బంధన్ అనేక రాష్ట్రాలు 19 ఆగస్టు 2024 ...
Exit mobile version