IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..
IRCTC MAHA KUMBH PUNYA KSHETRA YATRA | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి "మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర" భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అనే మరో టూరిస్ట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాసిలోని అన్నపూర్ణా దేవి, శ్రీరామ జన్మ భూమి, అయోధ్యలోని హనుమాన్ గర్హిని కవర్ చేస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు, రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి, క్యాటరింగ్‌లు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
ఆసక్తిగల ప్రయాణికులు వెబ్‌సైట్: http://www.irctctourism.com ని సందర్శించవచ్చు లేదా 040-27702407/ 9701360701/ 9281495845ను సంప్రదించడం ద్వారా కౌంటర్ బుకింగ్‌లను సంప్రదించవచ్చు.
పర్యటన వివరాలు
వ్యవధి : 07 రాత్రులు/08 రోజులు
పర్యటన తేదీ : 19.01.2025
పర్యటన ...