Wednesday, March 5Thank you for visiting

Tag: August 1st

HDFC Credit Card : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఆగస్ట్ 1 నుంచీ బిగ్ షాక్..!

Business
HDFC Credit Card | హెచ్ డిఎఫ్ సీ HDFC క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆగష్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా తీసుకున్న ప్రతి క్రెడిట్ కార్డ్ పై ఈ కొత్త రూల్స్ వరించేలా బ్యాంక్ ప్రకటన చేసింది. ఐతే మారిన ఆ రూల్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. హెచ్ డి ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై అదనపు రుసుము చేస్తున్నారు. అవేంటి అంటే.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా రెంటల్, యుటిలిటీ లపైన అదనపు రుసుము వీరు వేస్తున్నారు. రెంటల్ లావాదేవీలపై 1%.. యుటిలిటీల పేమెంట్స్ పై 50వేలు దాటితే 1% రుసుము ఎక్స్ ట్రా వేస్తున్నారు. అంతేకాదు క్రెడిట్ కార్డ్ ద్వారాపెట్రోల్, డీజిల్ లావాదేవీలు చేస్తే 15 వేలు మించితే 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ పేమెంట్స్ కు క్రెడిట్ కార్డ్ వాడితే మోత మోగిపోద్ది.. HDFC Credit Card థర్డ్ పార్ట్ యాప్ ల ద్వారా ఫీజులు చేసినా సరే 1 పర్సెంట్...
Exit mobile version