Monday, March 10Thank you for visiting

Tag: astrologer

Panchangam 2024 | ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?

astrology
Rashi Phalalu| ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 23 ఆదివారం నుంచి జూన్  29 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి (Aries) మేష రాశి వారికి ఈ వారం (23’rd June – 29’th June) లో Transco ఉద్యోగస్తులకు వృత్తిపరమైన చికాకులు మరియు అవమానములు కలుగును. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అతి మంచితనం సరికాదు అని అర్థమవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. స్థిరత్వంతో నిర్ణయాలు తీసుకోవడం వలన వి...

kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు

Viral
కాన్పూర్‌లోని జ్యోతిష్కుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించిన ఓ వ్యక్తి, అతని సహచరులు సంబరాల్లో మునిగిపోయారు. మంచంపై డబ్బులను పరుస్తూ.. నోట్ల కట్టలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో(kanpur viral video)ను చూసిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ నివాసంలో ఇటీవల దొంగలుపడి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశాడు. కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి సంబరాల్లో మునిగిపోయారు. దొంగిలించిన నగదును మంచంపై పరిచి (thieves flaunting stolen money) ఇన్‌స్టాగ్...
Exit mobile version