Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: annamalai

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..
Elections

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (Palani swami) నాయకత్వంలో పోటీ చేస్తారని అన్నారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తుకు ఎటువంటి షరతులు విధించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎంకె స్టాలిన్ డిఎంకెను ఓడించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), భారతీయ జనతా పార్టీ (...
National

కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామ‌లై..

Tamilnadu BJP President Annamalai : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వినూత్న రీతిలో ఉద్య‌మించారు. బాధితురాలి ప‌ట్ల‌ అధికార డీఎంకే, రాష్ట్ర పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ తనదైన శైలిలో బహిరంగంగా కొరడాలతో కొట్టుకున్నారు. శుక్రవారం తమిళనాడు బీజేపీ అధినేత తనను తాను కొరడా ఝుళిపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై అధికార డీఎంకే ప్రభుత్వానికి నిరసనగా తాను 48 రోజుల నిరాహార దీక్ష చేస్తానని, చెప్పులు లేకుండా ఉంటానని కె. అన్నామలై గురువారం ప్రకటించిన విష‌యం తెలిసిందే..నిన్న‌ విలేఖరుల సమావేశంలో అన్నామలై తన షూ తొలగించి, “రేపటి నుంచి డిఎంకెను గ‌ద్దె దించేవ‌ర‌కు తాను ఎలాంటి పాదరక్షలు ధరించను, అన్నా యూ...
National

Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై

Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోన‌ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశార‌ని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేట‌తెల్లం చేస్తుంద‌ని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేత‌లు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయ‌లేదు’ అని అన్నామలై (Annamalai) ప్ర‌శ్న‌ల‌...
National, తాజా వార్తలు

MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది. మొదటి, రెండవ విడ‌త‌ నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివ‌ర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు ద‌క్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయ‌న తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ‌కీయాల్లో తన తండ్రి బాట‌లో న‌డిచిన‌ చిరాగ్ పాశ్వాన్.. త‌న ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో చిరాగ్...
Trending News

Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?

Annamalai Biopic | యూపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన అన్నామలై అంచలంచలిగా ఎదిగి నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పోలీసు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వ అధికారిగా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నాకూడా వారి పై స్థాయి అధికారికి తలవంచి పనిచేయాల్సిందే.. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు అన్నామలై.. . ఒకప్పటి డైనమిక్ పోలీస్ సింగం..ఇప్పుడు అసంఖ్యమైన అభిమానులను సంపాదించుకున్నయువ రాజకీయవేత్తగా అన్నామలై మారిపోయారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను కలిగిన అన్నామలై జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విశాల్ కృష్ణ తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై పాత్రను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. "విశాల్ తె...
Telangana

Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై… ఇక లోక్ సభ బరిలోకి సై..

Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై సమక్షంలో ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తమిళిసైకి కిషన్‌ రెడ్డి కాషాయ‌ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ మాజీ గవర్నర్ కూడా పుదుచ్చేరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. "నేను ఇక్కడ పనిచేసిన సమయంలో పుదుచ్చేరి ప్రజలు చూపిన ప్రేమ మరియు ఆప్యాయతలకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను," కేంద్ర పాలిత ప్రాంతంలోని చాలా మంది పేదలు, విద్యార్థులు మరియు ఇతరులను మెరుగుపరచడానికి ఆమె ఉపయోగించకుండా ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అని అన్నారు. కాగా, త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ (Tamilisai Soundararajan ) సుమారు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచ...
Exit mobile version