Friday, May 9Welcome to Vandebhaarath

Tag: AMRIT BHARAT STATIONS

National

తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

 26న   ప్రారంభించనున్న ప్రధాని  మోదీ  తెలంగాణలో రూ. 230 కోట్ల  నిధులతో  15 అమృత్ భారత్ స్టేషన్లు  రూ.169 కోట్లతో  17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం  రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ Railway Development Works | మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గ‌ణ‌నీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది.  రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరణ  లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా పెద్దఎత్తున పురోగతి సాధించింది.  మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇన్నాళ్లు రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు కొత్తగా రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయ...
Exit mobile version