Republic Day Sale : అమెజాన్ లో iPhone 15, OnePlus Nord 4 భారీ డిస్కౌంట్స్
Amazon Great Republic Day Sale : అమెజాన్ ఇండియా తన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 13 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు జనవరి 12న ముందస్తు యాక్సెస్ ఉంటుంది. సేల్ ఈవెంట్ ఎప్పటివరకు కొనసాగుతుంతో ఇంకా వెల్లడి కానప్పటికీ, అమెజాన్ వివిధ కేటగిరీల్లో పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందజేస్తుందని పేర్కొంది. OnePlus Nord 4 వంటి మిడిల్ రేంజ్ ఫోన్ల నుంచి Samsung Galaxy S23 Ultra వంటి హై-ఎండ్ డివైజ్‌ల వరకు, కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సేల్ ఈవెంట్‌లో అద్భుతమైన డీల్‌లను ఆశించవచ్చు.
స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు..
ఆమేజాన్లో ప్రదర్శిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్ సేల్ సందర్భంగా భారీ తగ్గింపులను ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. అనేక డివైజ్‌లకు సంబంధించి ఖచ్చితమైన ధర వివరాలు ఇంకా అధికారికంగా లేవు. అయితే ఇక్కడ OnePl...