Friday, March 14Thank you for visiting

Tag: air strike

What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..

World
What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈజిప్ట్ లోపల మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. పాల‌స్తీనియ‌న్లు శ‌ర‌ణార్థులుగా తీసుకునేందుకు ఈజిప్ట్ తిరస్కరించింది. పాలస్తీనియన్లను వారి దేశంలోకి ప్రవేశించడానికి అనుమ‌తి లేదు. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు రఫా నుండి ఈజిప్ట్ వరకు విస్తరించి ఉన్న అనేక సొరంగాలను బహిర్గతం చేశాయి, హమాస్ ఉగ్రవాదులు ఎవరూ గమనించకుండా ఈజిప్టు భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించారని ఆరోపించారు. ఆ సొరంగాల గురించి ఈజిప్ట్ ప్రభుత్వానికి తెలుసునని ఇజ్రాయెల్ ICJ విచారణలో పేర్కొంది. మే 26న (స్థానిక కాలమానం ప్రకారం) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో రాకెట్లను ప్రయోగి...

Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌

World
Iran Attacks | ఇరాన్ అంతా ఊహించిన‌ట్లుగానే మూకుమ్మ‌డి దాడుల‌ను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధ‌రాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా అనేక మంది గాయపడినట్లు స‌మాచారం. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులలో కొన్నింటిని ఇజ్రాయెల్ పేల్చివేసింది. అలాగే సిరియా, జోర్డాన్‌ల ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌లను కూల్చివేసింది. న్యూస్ అప్డేట్స్ కోసం  WhatsApp చానల్ లో చేరండి.. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరు తో 200 ల‌కుపైగా కిల్లర్‌ డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లు, క్రూయిజ్‌ క్షిపణులతో దాడులు చేసిం...
Exit mobile version