Rasi Phalalu : ఈ వారం రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?
Rasi Phalalu : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఈ వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మానసిక ప్రశాంతతతో కాలాన్ని గడుపుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. Medica...