Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: ఈరోజు రాశిఫలాలు

Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?
astrology

Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?

Rashi Phalalu (09-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 9న బుధవారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం  🐐 మేషం09-04-2025) Rashi Phalalu : ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. గ్రహబలంలో మార్పు లేదు. ఉద్యోగం విషయమై పై అధికారులతో కలుపుగోలుగా ముందుకు సాగాలి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. మీ ధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులు ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం 10 తర్వాత చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గాధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. 🐂 వృషభం09-04-2025) ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధి...
Exit mobile version