తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ..
TRANSFERS IN TELANGANA | తెలంగాణలో మళ్లీ ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా హనుమంతరావు, పురపాలక శాఖ సంచాలకులుగా టీకే.శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మందా మకరందు, పర్యాటక శాఖ సంచాలకులుగా జెడ్ కే.హనుమంతు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హనుమంతకు అదనపు బాధ్యతలు, ఐ & పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా ఎస్.హరీశ్, విపత్తు…