టీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలు తగ్గింపు..!
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. TSRTC E-Buses : హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సు ఛార్జీలను తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మియాపూర్ – విజయవాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ –…