Wednesday, April 16Welcome to Vandebhaarath

Special Stories

Special stories and Exclusive stories

పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!
Special Stories

పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!

మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు! పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు.  పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. అంటే మీ ఇంటి చుట్టూ పాములు ఇష్టపడని పాము-వికర్షక మొక్కలను పెంచాలి. పాములు ఇష్టపడని ఘాటైన వాసనతో కూడిన మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. Natural Snake Repellent Plants (పాము వికర్షక మొక్కలు) 1. వెస్ట్ ఇండియన్ లెమన్‌గ్రాస్ (West Indian Lemongrass) బొటానికల్ నేమ్: సైంబోపోగాన్ సిట్రాటస్.. ఈ మొక్క సిట్రస్ మొక్కల సమూహానికి చెందినది మరియు బలమైన ...
Special Stories

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..

భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి. 10. బ్లాక్ మాంబా Black Mamba బ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది ప్...
Exit mobile version