Wednesday, April 16Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..
National

ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..

మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు ఇంటర్ విద్యార్థి ఘనత ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే మహిళలు దుండగుల దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. అయితే ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు చక్కని ఆవిష్కరణ చేశాడు.. ఇక నుంచి మహిళలు/ యువతులు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఒక డివైజ్ కనుగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..  ఝార్ఖండ్ రాష్ట్రం లోని ఛత్రాకు చెందిన ఇంటర్ ‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మంజీత్.. 'విమెన్‌ సేఫ్టీ డివైజ్‌' పేరుతో ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు. మహిళలు, బాలికలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారు వేసుకున్న ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో ఆ ఆకతాయిలను తంతే వారికి కరెంట్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే కింద పడ...
National

సికింద్రాబాద్ నుంచి మరో  భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా  మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్  దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. కొత్త  భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో స్టాప్‌లతో ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన  చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది . 8 రాత్రులు, 9 రోజుల ప్యాకేజీ వైష్ణో దేవి ఆలయ దర్శన ఏర్పాటును కూడా కవర్ చేస్తుంది. అయితే, కటారా నుంచి ఆలయానికి పోనీ లేదా డోలీ లేదా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా వెళ్లాలనుకునే పర్యాటకులు వారి స్వంతంగా బుక్ చేసుకోవాలి. ఈ రైలు ద్వారా ప్రయాణికులకు వసతి, ఆహారం వంటి...
National

Generic Medicine: జనరిక్‌ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం

Generic Medicine : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతీ ఆస్పత్రి, వెల్‌నెస్‌ సెంటర్లు ఇక నుంచి తప్పనిసరిగా తక్కువ ధరకు లభించే జనరిక్‌ మందులను మాత్రమే  రోగులకు సిఫార్సు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలా ప్రిస్ర్కైబ్‌ చేయని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రభుత్వ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద కొనసాగే స్వస్థత కేంద్రాలు, పాలీక్లినిక్‌లు..  ఇక మీదట రోగులకు జనరిక్‌ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర అతుల్‌ గోయల్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు. తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్‌ మందులే (Generic Medicine) రోగులకు సిఫా...
Crime, National

వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి

భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో మే 15న సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్​( 21) అనే గర్భిణి జనరల్ చెకప్​కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరింది. వైద్య చేయించుకున్న తర్వాత సోనాలి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ కారణంగా సోనాలి తీవ్ర అస్వస్థతక...
National

నోరూరించే నీరా పానీయం రెడీ..

నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం హైదరాబాద్: హైదరాబాద్‌ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గీతకార్మికులను ప్రోత్సహించేందుకు రూ.13 కోట్లతో నెక్లెస్ రోడ్డు (Necklace Road) లో నిర్మించిన ఈ నీరా కేఫ్ నెక్లెస్ రోడ్‌లో ఆకర్షణీయంగా నిలిచింది. నీరా మట్టి కుండలతో ఉన్న తాటి చెట్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఒకేసారి సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో మాదిరిగా తాటివనాలు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అనుభూతి కలిగేలా ఈ కేఫ్ ను నిర్మించారు. తాటి, ఈత చెట్ల నమూనాల్లో సీటింగ్ అరెంజ్ చేశారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి క...
Exit mobile version