Tuesday, March 4Thank you for visiting

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Spread the love

Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది.

MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు.

పీపుల్స్ పల్స్:

  • మహాయుతి (BJP+): 182
  • మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97
  • ఇతరులు: 9

 మెట్రిజ్:

  • మహాయుతి (BJP+): 150-170
  • మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 110-130
  • ఇతరులు: 8-10

3. పి-మార్క్:

  • మహాయుతి (BJP+): 137-157
  • మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 126-146
  • ఇతరులు: 2-8

న్యూస్ 24- చాణక్య:

  • మహాయుతి (BJP+): 152-160
  • మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 130-138
  • ఇతరులు: 6-8

 లోక్‌షాహి మరాఠీ-రుద్ర:

  • మహాయుతి (BJP+): 128-142
  • మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 125-140
  • ఇతరులు: 18-23

 టైమ్స్ నౌ-JVC:

  • మహాయుతి (BJP+): 150-167
  • మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 107-125
  • ఇతరులు: 13-14

 పోల్ డైరీ

  • మహాయుతి (BJP+): 122-186
  • మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 69-121
  • ఇతరులు: 12-29

 ఎలక్టోరల్ ఎడ్జ్

  • మహాయుతి (BJP+): 119
  • మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 155
  • ఇతరులు: 14

మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్

Agency BJP+ Congress+ Others
Matrize 150-170 110-130 8-10
P-Marq 137-157 126-146 2-8
Chanakya 152-160 130-138 6-8
Electoral Edge 119 155 14
Lokshahi Marathi-Rudra 128-142 125-140 18-23
Times Now-JVC 150-167 107-125 13-14
Peoples Pulse 182 97 9

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version