Wednesday, April 16Welcome to Vandebhaarath

Life Style

Health, Life Style,  Lifestyle, Fastion, Trending, Food, Healthy food,

pink eye : కండ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయ్.. ఇది ఎందుకొస్తుంది ? ఎలా నివారించాలి..?
Life Style

pink eye : కండ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయ్.. ఇది ఎందుకొస్తుంది ? ఎలా నివారించాలి..?

Pink eye (conjunctivitis) : దేశవ్యాప్తంగా కాంజుంక్టివిటిస్ (కండ్ల కలక) కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిందంటే చాలు కళ్ల ఎర్రబబడిపోయి తీవ్రమైన మంట, నొప్పి చికాకును కలిగిస్తుంది. అసలు ఈ కండ్ల కలక ఎందుకొస్తుంది. ఇది వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కండ్ల కలకను ఐ ఫ్లూ (Eye Flu) లేదా పింక్ ఐ అని కూడా పిలుస్తారు. ఎడతెగని వర్షం, తేమతో కూడిన వాతావరణం, వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఉండడంతో ఈ కంటి ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. కండ్ల కలక తో కళ్ళు ఎరుపెక్కి, దురద కలిగిస్తుంది. అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ కారణంగా సంభవించే ఈ కండ్ల కలక కంటి వాపునకు కారణమవుతుంది. ఇది కంటిలోని తెల్లని భాగాన్ని కప్పివేస్తుంది. వర్షాకాలంలో అధిక తేమ కలిగిన వాతావరణంలో ఐ ఫ్లూ సర్వసాధారణంగా వ్యాపిస్తుంది. క్రమం తప్పకుండా ముఖం కడుక్...
Life Style

“ఇండియాలో బ్రెడ్ ఆరోగ్యకరం అనేది పెద్ద జోక్”!

బ్రౌన్, మల్టీగ్రెయిన్ రకాలు ఆరోగ్యకరమైనవి కావట విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ మనం గొప్పగా చెప్పుకునే ఆహార పదార్థాల గురించి లోతైన విశ్లేషనలు చేసి నిజానిజాలను వెల్లడిస్తుండారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన Revant Himatsingka. ఈయన గతంలో బోర్న్‌విటాలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై క్యాడ్‌బరీ కంపెనీ అతనిపై లీగల్ నోటీసును కూడా పంపింది. ఇదిలా ఉండగా తాజాగా హిమత్‌సింకా వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ లసౌ సంచలన నిజాలు బయటపెట్టారు రేంవత్.. దీనిపై ఆయన ట్విట్లర్ లో మాట్లాడుతూ.. "భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!" హిమత్‌సింకా అన్నారు. "భారతదేశంలో రెండు రకాల రొట్టెలు (బ్రెడ్లు) ఉన్నాయి. ఒకటి మైదాతో చేసిన వైడ్ బ్రెడ్ (తెల్ల రొట్టె), రెండవ రకం గోధుమ.. మల్టీగ్రెయిన...
Life Style

లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?

రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?" లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి మధ్య తేడాతెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి . ఏది ఏమైనప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సింథటిక్ లేదా ఒరిజినల్ లెదర్‌ను గుర్తించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి మీ కళ్ళు, ముక్కు, స్పర్శతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. క్వాలిటీ లెదర్ లెదర్ నాణ్యతను నిర్ణయించడంలో మొదటి క్లూ కంపెనీ వెబ్‌సైట్. ప్రొడ...
Life Style

ప్రెషర్ కుక్కర్‌ ను ఎక్కువగా వాడుతున్నారా? అందులో ఇవి మాత్రం వండకండి 

టైంను ఆదా చేసుకునేందుకు వంటలు త్వరగా తయారు చేసుకునేందుకు ప్రెషర్ కుక్కర్ వాడకం ఈ రోజుల్లో ప్రతీ ఇంటిలో అనివార్యమైపోయింది. ఇది విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, పదార్థాల రుచులు, పోషకాలను సంరక్షిస్తుంది. చిక్కుళ్ళు, ధాన్యాలకు సంబంధించిన వంటలను తొందరగా చేస్తుంది.  అయితే .. ఈ ప్రెషర్ కుక్కర్‌ లో వండకూడని ఆహార పదా ర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఆహారాలను వండడం కొంత హానికరం కావొచ్చు.. అంతేకాకుండా జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఆహారపదర్థాలేంటో ఇప్పుడు చూద్దాం.. Rice - అన్నం సమయాభావం వల్ల తరచుగా ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతారు. అన్నం వండడానికి కుక్కర్‌ని ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరైతే, మళ్లీ ఈ తప్పు చేయకండి. ఇది బియ్యంలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి హానికరమైన యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. అందుకే ప్రెషర్ కుక్కర్‌లో చేసిన అన్నం మీకు హానికరం కావొచ్చు. బియ్యాన్ని ఉడ...
Life Style

Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. 

Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా 'సిజీజియం ఆక్వియం'అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. వాటర్ యాపిల్స్ ను సాధారణంగా పలు ప్రాంతాల్లో రోజ్ యాపిల్, మలబార్ ప్లం, ప్లం రోజ్ అనే పేర్లతో పిలుస్తారు. పోషక విలువలు.. వాటర్ యాపిల్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. వాటర్ యాపిల్ తక్కువ కొవ్వు, క్యాలరీ కంటెంట్, అధిక నీటి కంటెంట్ కారణంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో దాదాపు 90%. నీరే ఉంటుంది. Water Apple Benefits వాటర...
Life Style

రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

మధుమేహానికి చక్కని మందు ఫింగర్ మిల్లెట్ (Finger Millet) లేదా రాగి అనేది దక్షిణ భారతదేశంతోపాటు అనేక ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరుగాంచింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది ఉత్తమ చికిత్సగా పరిగణిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో శిశువులకు సాధారణ ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి గంజిని తినిపిస్తారు. ఇది సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి అధిక కాల్షియం, ఐరన్ అందించడం ద్వారా శిశువు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి వందల సంవత్సరాలుగా పండుతోంది. ఇది ఎత్తైన ప్రదేశాలలో పెరుగుతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. 1950లకు ముందు, రాగి, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు సేంద్రీయంగా పండించేవారు. బియ్యం భారతదేశానికి ప్రధాన ఆహారంగ...
Exit mobile version