Tuesday, April 22Welcome to Vandebhaarath

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..
Business

PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2 వేల రూపాయలు డబ్బులు ప్రతిసారి అకౌంట్ లో జమ అవుతాయి.ఈ పథకం కోసం ఇప్పటికే 17వ విడత డబ్బులను లబ్ధిదారులు అందుకున్నారు. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బులను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18న అందరి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత విడుదల చేయాల్సిన 2 వేల గురించి అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 18వ విడత పీఎం కిసాన్ యోజన రూ.2,000 నగదు ఆగస్ట్  నెలలో రాఖీపౌర్ణమి పండుగ తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  18వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ను సులభంగానే మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే.. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాల...
Business

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు లోన్ గా తీసుకుని మళ్లీ సక్రమమైన రీపేమెంట్స్ చేస్తే అది మీ సిబిల్ స్కోర్ ని కూడా పెంచుతుంది. బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ తెలిసందే. అందుకే ఫోన్ పే లో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫోన్ పే లో లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. యాప్ నుంచే ఈ లోన్ పొందొచ్చు. తిరిగి చెల్లించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ పర్సనల్ లోన్ ను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఫోన్ పే పర్సనల్ లోన్ లో వడ్డీ రేట్లు ప్రతి నెల 1.3...
Business

Income Tax Return | మీరు తప్పుగా ITR ఫైల్ చేస్తే ఏమ‌వుతుంది? ఆదాయపు పన్ను రిటర్న్‌ని మార్చవ‌చ్చా?

Income Tax Return | తప్పు ఐటీఆర్ ఫైల్ చేశారా? చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టం మీ అసలు లేదా ఆలస్యంగా వచ్చిన రిటర్న్‌లో ఏవైనా లోపాలు ఉన్నా, లేదా లోపాలు ఉన్న‌ట్లు గుర్తిస్తే రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మీకు అవ‌కాశం కల్పిస్తుంది. తప్పుగా ఫారమ్‌ను ఉపయోగించిన పన్ను చెల్లింపుదారులు మ‌ళ్లీ స‌రిచేసి రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆదాయం తక్కువగా న‌మోదు చేయ‌డం లేదా తప్పుగా ఆదాయాన్ని న‌మోదు చేయ‌డం వ‌ల్ల చెల్లించాల్సిన పన్ను మొత్తంలో 100% నుంచి 300% వరకు జరిమానాలు విధించే ప్ర‌మాదం ఉంది. ITR దాఖలు చేసిన తప్పును ఎలా సరిదిద్దాలి? మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సరిచేయవచ్చు. AY 2024-2025 కోసం సవరించిన ITR ఎప్పుడు దాఖలు చేయవచ్చు? 2024-2025 అసెస్‌మ...
Business

India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.. ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది. ఇందులో అ...
Business

Easy Jobs for Housewifes : ఇంట్లో కూర్చుని మహిళలు లక్షలు సంపాదించే వర్క్ హోమ్ జాబ్స్ ఏంటో తెలుసా..

Easy Jobs for Housewifes : మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు..! ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు కలిసి రెండు చేతులా సంపాదిస్తే తప్ప ఇంటిని చక్కదిద్దలేని పరిస్థితి. కేవలం ఒక్కరి జీతం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేసి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఎలాంటి ఆర్ధిక సంక్షోభం లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించాల్సి అవసరం ఉంది. ఇంట్లో ఉన్న ఖాళీ టైం ని వాడుకుని వారికి వీలున్న సమయాల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఐతే వారికి కొంత గైడెస్ అవసరం ఉంటుంది. గృహిణిలు ఇంటి పనిచేస్తూ వారికి వీలైన టైం లో ఈ పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వారికోసం మొదట డేట్ ఎంట్రీ ముందు ప్రిఫర్ చేయొచ్చు. ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం చేస్తూ.. కొద్దిగా కంప్యూటర్ టచ్ ఉండి.. కాస్త ప్రాధమిక నైపుణ్యం ఉంటే...
Business

ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?

ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు. FY2023-24కి ITR ఫైలింగ్ గడువు ఎంత? అయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపుపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు . గడువు కంటే ముందే తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని కోరుతూ పన్ను చెల్లింపుదారులకు ఇమెయిల్‌లు, మెసేజ్ ల ద్వారా ప్ర‌భుత్వం నిరంతరం కోరుతోంది. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీ జూలై 31, 2024. “మీరు ఇంకా ఫైల్ చ...
Business

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు 4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ 7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా 8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం 13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్ 15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం 16 ఆగస్టు 2024 డి జ్యూర్ బదిలీ రోజు పాండిచ్చేరి 19 ఆగస్టు 2024 రక్షా బంధన్ అనేక రాష్ట్రాలు 19 ఆగస్టు 2024 ...
Business

EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

EMI Payers | రుణ EMIలను చెల్లించే వారికి  రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని సానుకూల వార్తలను  అందించింది. US ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే, RBI ప్రస్తుత వడ్డీ రేట్లను జూలై వరకు కొనసాగించాలని తాాజగా నిర్ణయించింది. ఆర్బిఐ తాజా నిర్ణయం ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు మారలేదు యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వైఖరికి అద్దం పడుతూ జూలై వరకు RBI వడ్డీ రేట్లను వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచుతుందని అనుకుంటున్నారు. నిరంతర ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని ఆర్ధికవేత్తలు సమర్ధిస్తున్నారు. బలమైన GDP వృద్ధి అక్టోబర్-డిసెంబర్ కాలానికి భారతదేశ జిడిపి అంచనాలను మించి 8.1% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆర్బిఐ, ఆర్థికవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ బలమైన వృద్ధి ఆర్ధికవ్యవస్ధకు సానుకూల సంకేతం.  అక్టోబర్-డిసెంబర్ మధ్య భారతదేశ జీడీపీ అంచనాలను మించి 8.4...
Business

Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమ‌లు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ‌నుంద‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చ‌ర్య‌ల‌కు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి. “ఈ కేటాయింపులో పెద్ద భాగం - రూ. 1,08,795 కోట్లు - పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం కవాచ్‌కు ఇచ్చి...
Business

Mudra loans | ముద్రా రుణాలపరిమితి పెంపు, షూరిటీ లేకుండానే.. రూ.20లక్షలు..

Mudra loans | న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ రంగాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) కోసం ఇంతకు ముందు రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. కేంద్రం నిర్ణ‌యంపై సర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన ప‌థ‌కాన్ని ఏప్రిల్ 8, 2015న మోదీ ప్ర‌భుత్వం ప్రారంభించింది. కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల (Mudra loans ) వరకు సులువుగా రుణాలు అందించేదుకు ఈ పథకాన్ని అమ‌లు చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో 43 కోట్ల రుణాలను రూ.22.5 లక్...
Exit mobile version