చర్లపల్లి  రైల్వే టెర్మినల్ ప్రత్యేకతలు ఇవే

5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లను ఏర్పాటుచేశారు

There is nothing mysterious about making bread! Practice makes perfect so bake, bake, bake!

చర్లపల్లిలో 19 ట్రాకులు, 9 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.     స్టేషన్ అవరణలో దాదాపు 5500 మొక్కలు పెంచుతున్నారు.

హెల్ప్ డెస్క్, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్‌లు, బేబీ ఫీడింగ్ రూములు అందుబాటులో ఉన్నాయి. పై అంతస్తులో కెఫేటేరియా, ఫుడ్ కోర్టులు 

 చర్లపల్లిలో తొమ్మిది ప్లాట్‌ఫాంలను కలుపుతూ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒకవైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్ సదుపాయం ఉంటుంది

ప్రధాన భవనంతో అనుసంధానంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పుతో ఉంటుంది

చర్లపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం