భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు  Biggest Lord Krishana Temples in India 

ద్వారకకు వచ్చే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ, ద్వారకాధీష్ ఆలయం (జగత్ మందిర్), 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి ముని మనవడు వజ్రనాభ్ చేత స్థాపించబడిందని నమ్ముతారు.

చారిత్రాత్మక గోవింద్ దేవ్ జీ ఆలయం భారతదేశంలోని రాజస్థాన్‌లోని జైపూర్ సిటీ ప్యాలెస్‌లో ఉంది. ఈ ఆలయం గోవిందుడు రాధకు కొలువుదీరి ఉంటారు. 

ప్రేమమందిరం ప్రసిద్ధ హిందూపుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మధుర లోని బృందావనంకు సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాలలో నవీనమైనది

రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయం, శ్రీకృష్ణుడి అవతారాలలో ఒకటైన శ్రీనాథ్‌జీ కొలువుదీరి ఉంటాడు.ఇది ఉదయపూర్ నగరానికి 48 కి.మీ దూరంలో బనాస్ నది ఒడ్డున ఉంది.

బాంకే బిహారీ దేవాలయం  ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్ లో ఉన్న ఉంది. ఇక్కడ రాధా కృష్ణుల మిశ్రమ రూపంగా భావించబడే బాంకే బిహారీ కొలువుదీరి ఉంటారు.

1627లో నిర్మించబడిన జుగల్ కిషోర్ ఆలయం ప్రస్తుతం బృందావన్‌లోని పురాతన ఆలయాలలో ఒకటి. మొఘల్ చక్రవర్తి అక్బర్ 1570 లో బృందావనాన్ని సందర్శించాడు,

ఇస్కాన్ టెంపుల్ రాధా కృష్ణ-చంద్ర దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద కృష్ణ-హిందూ ఆలయాలలో ఒకటి. ఇది భారతదేశంలోని కర్ణాటక  బెంగుళూరులో ఉంది