Most Dangerous Snakes : భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. వాటి ప్రత్యేకతలు..

 బ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది అత్యం విషపూరితమై పాము. విరుగుడు లభించకపోతే 6 గంటల్లోనే ప్రాణం పోతుంది.

బూమ్‌స్లాంగ్ ఆఫ్రికా ఖండంలో కనిపించే అత్యంత విషపూరితమైన   పాము, దక్షిణాఫ్రికా, స్వాజిలాండ్, నమీబియా, జింబాబ్వే వంటి దక్షిణ దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఫెర్-డి-లాన్స్ (Fer-de-Lance) దక్షిణ అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన పాము. ఎక్కువగా అడవులలో కనిపిస్తాయి. దీని మెదడులో రక్తస్రావం అయి మరణానికి కారణమవుతుంది.

రస్సెల్స్ వైపర్ భారత్ లో ఎక్కవగా కనిపిస్తుంది. భారతదేశంలోని పెద్ద నాలుగు పాములలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది మరణాలకు కారణమవుతుంది

(Russell’s Viper)

ఈస్టర్ టైగర్ స్నేక్ ఆస్ట్రేలియాకు చెందినది. పసుపు, నలుపు పొలుసులతో పులిని పోలి ఉంటుంది. ఇది అన్ని పాములలో అత్యంత ప్రాణాంతకమైన విషాలలో ఒకటి.

బ్యాండెడ్ క్రైట్  ప్రత్యేక రూపం (పసుపు- నలుపు చారలు )తో ఉంటుది. ఇది రాత్రి సమయంలో దాడి చేస్తుంది.భారత్ ఆగ్నేయాసియా, దక్షిణ చైనాలో కనిపిస్తుంది. 

సా స్కేల్డ్ వైపర్ దీని వల్ల మరణించిన వారి సంఖ్య పరంగా చూస్తే ఇదే అత్యంత ఘోరమైన పాము. ఇతర పాము జాతుల కంటే ఎక్కువ మానవ మరణాలకు ఇది కారణం.

King Cobra : దక్షిణ ఆసియాకు చెందినది. కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము దీని కాటుతో కొన్ని గంటల్లోనే ఏనుగునైనా చంపగలదు.

కోస్గల్ తైపాన్ ఆస్ట్రేలియన్ లో కనిపించే ఘోరమైన పాము. ఇది చాలా వేగవంతమైనది..  ప్రతిస్పందించక ముందే చాలా సార్లు కాటేస్తుంది. ఉసిగొల్ప కుండానే దాడి  చేస్తుంది. 

Blue Rings

Inland Taipan : ఇన్ లాండ్ తైపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత విషపూరితమైన పాము. ఒకే కాటులో 100 మందిని చంపే శక్తిని కలిగి ఉంది.

Blue Rings